రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తిరుపతి మీటింగ్‌లో పవన్ మాట్లాడుతూ…. నా భార్య కూడా శబరిమల వెళ్లాలనుకుందని, నేను ఎందుకు వెళ్లవద్దు అని ప్రశ్నించిందని తెలిపారు. అందుకు సమాధానంగా… నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు అని అడిగానని… అప్పుడు లెజినోవా అది తమ సంప్రదాయమని చెప్పందన్నారు.
ఏడుస్తూ, బూతులు తిడుతూ అనసూయ విశ్వరూపం
మీకు మీ సంప్రదాయం ఎలాగో… ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం, సంప్రదాయం ఉంటుందని…అయ్యప్ప స్వామి బ్రహ్మచారి పైగా అనునిత్యం తపస్సులో ఉంటారు కాబట్టి మహిళలు ఆయనను చూడరని చెప్పానన్నారు. అందుకే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని తన భార్యకు చెప్పినట్లు వివరించారు పవన్.
దేశంలోనే టాప్ ప్లేస్‌లో వంటలక్క కార్తీక దీపం
రెచ్చగొట్టాలని చూస్తున్న వారే శబరిమలపై కోర్టుకు వెళ్లారని, ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందన్నారు.