పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడిపోయిన తరువాత రష్యాకు చెందిన అన్నా లెజీనోవాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ అన్నా కు ఇద్దరు పిల్లలు సంతానం. ఇకపోతే ప్రతి ఏడాది క్రిస్మస్ టైంలో అన్నా లేజీనోవా రష్యాకు వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటుంది.
అయితే ఈ ఏడాది కూడా అలానే ఈ వెళ్ళింది. ఏమైందో తెలియదు కానీ ఆమె క్రిస్మస్ వేడుకలు పూర్తికాకముందే హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చూసి ఆమె ను చూసి అందరూ షాక్ కి గురయ్యారు. షార్ట్ హెయిర్ తో చాలా లావుగా కనిపించారు అన్నా లెజీనోవా. ఈమె అసలు పవన్ కళ్యాణ్ భార్యే నా అనే విధంగా మారిపోయారు.