వెంకీ మామ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న బ్యూటీ పాయల్ రాజ్ పుట్. అజయ్ భూపతి దర్శకత్వంలో RX100 సినిమాతో నటిగా పరిచయం అయిన పాయల్ ఆ సినిమా హిట్ తో వెంకటేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా కూడా హిట్ కావటంతో ఇప్పుడు ఈ అమ్మడుకి టాలీవుడ్ క్రేజ్ బాగానే ఉంది. ఇటీవల పాయల్ తెగ ఫోటో షూట్ లు చేసేస్తోంది. చిన్న చిన్న డ్రెస్ లతో తన అందాలను చూపిస్తూ నెటిజన్లకు సెగలు పుట్టిస్తూ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. పాయల్ ఫోటోలను చూస్తున్న నెటిజన్స్ ఆమెపై ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో పెడుతున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » వింటర్ లో హాట్ హాట్ పాయల్ -ఫోటోలు