RX 100 సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి తన అందంతో సంచలనం సృష్టించింది పాయల్. మొదటి సినిమా అయినప్పటికి తన అందంతో యూత్ ని మాయమరిపించింది. ఇప్పటికే RX 100 సినిమా పేరు వినగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది పాయల్ రాజ్ ఫుట్. ఇటీవల డిస్కో రాజా, వెంకీ మామ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే పాయల్ ప్రస్తుతం ముంబై కి చెందిన మోడల్ సౌరభ్ డింగ్రా తో పీకల్లోతు ప్రేమలో ఉండి. కాగా ఇటీవల ఫిబ్రవరి 10 సౌరబ్ పుట్టిన రోజు సందర్భంగా అతనితో దిగిన ఫోటోలను పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. నీతో గడిపిన క్షణాలు మరువలేనివి, నాలో ఉన్న లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తితివి నువ్వు, నువ్వు లేని జీవితం లేదంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Happy bday to the only person that’s capable of loving my imperfections ?
No one will be ever as precious to me as you are . ?
I cherish every moment we spend together,m forever greatful for the happiness and peace you brought into my life .
Happy birthday ? @TheEssdee pic.twitter.com/o1OaE1sNx9— paayal rajput (@starlingpayal) February 10, 2020