మిర్యాలగూడ అమృతా ప్రణయ్ జీవిత కథాంశంతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్. కూతురు పాయింట్ ఆఫ్ వ్యూ లో నచ్చినోన్ని ప్రేమించటం తప్పా అనే పాటకు సింగర్ దివ్యా ఐశ్వర్య అద్భుతంగా ఆపించారంటూ వర్మ ట్వీట్ చేశాడు.
నచ్చినోన్ని ప్రేమించటం తప్పా సాంగ్ ఇదే…