గత పది సంవత్సరాల్లో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా… ఐసీసీ అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే ఐసీసీ డికెడ్ ఆఫ్ ది టీమ్స్ ప్రకటించగా… తాజాగా వ్యక్తిగత అవార్డులను ప్రకటించారు.
1. వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికెడ్- విరాట్ కోహ్లి
ఈ అవార్డుకు కోహ్లితో పాటు ధోనీ, స్మిత్, అశ్విన్, జో రూట్ వంటి ఆటగాళ్లు పోటీపడ్డారు. చివరకు ఐసీసీ అవార్డ్స్ ప్యానెల్ కోహ్లీవైపు మొగ్గుచూపింది. కోహ్లీ 39సెంచరీలు, 48ఆఫ్ సెంచరీలు చేశారు. 112 క్యాచ్ లు పట్టాడు.
2. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డికెడ్- స్టీవ్ స్మిత్
3. టీ20 బౌలర్ ఆఫ్ ది డికెడ్- రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్
4. ఐసీసీ స్పిరీట్ ఆఫ్ ది క్రికెట్