• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » గణతంత్ర దినోత్సవ వేళ…జాంటీ రోడ్స్‌కు మోడీ లేఖ

గణతంత్ర దినోత్సవ వేళ…జాంటీ రోడ్స్‌కు మోడీ లేఖ

Last Updated: January 26, 2022 at 5:51 pm

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీయుల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌కు లేఖ రాశారు మోడీ.

Modi jonty rhodes news

భారతదేశ మిత్రులైన మీకు, మరికొందరికి నేనీ లేఖ రాస్తున్నాను. భారత్‌ పట్ల మీ అనుబంధం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా దేశం, మా ప్రజలతో మీరిలాగే కలిసి పనిచేస్తారని నా విశ్వాసం. కొన్నేళ్లుగా మీరు భారతదేశం, ఇక్కడి సంస్కృతి పట్ల ప్రేమ పెంచుకొన్నారు. ఈ జాతి పేరును ప్రతిబింబించేలా ఇండియా అని మీ కుమార్తెకు పేరు పెట్టడం మీ ఇష్టాన్ని తెలియజేస్తోంది.

Thank you @narendramodi ji for the very kind words. I have indeed grown so much as an individual on every visit to India. My whole family celebrates #RepublicDay with all of India, honouring the importance of a #Constitution that protects the rights of the Indian people #JaiHind pic.twitter.com/olovZ8Pgvn

— Jonty Rhodes (@JontyRhodes8) January 26, 2022

Advertisements

మీరు నిజంగా మా దేశానికి నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌. మన దేశాల మధ్య ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసి మాట్లాడేందుకు ఎదురు చూస్తుంటాను అంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు.

ఇక ఇదే విషయమై జాంటి రోడ్స్ స్పందిస్తూ నరేంద్ర మోదీజీ.. ప్రేమపూర్వక మీ మాటలకు ధన్యవాదాలు. భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ వ్యక్తిగా నేనెంతో ఎదిగాను. భారతీయులు అందరితో పాటు మా కుటుంబం అంతా గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. భారతీయుల హక్కులను కాపాడుతున్న రాజ్యాంగాన్ని మేమెంతో గౌరవిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సర్పంచ్‌ ల ధిక్కార స్వరం!

సాయి పల్లవి సక్సెస్ సీక్రెట్ ఏంటీ…? ఫాన్స్ కు ఎక్కడ కనెక్ట్ అయింది…?

సినిమాల‌ను త‌ల‌పించే జులూం..!

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

ట్రైన్ జర్నీ చేస్తున్నారా…? ఆ యాప్ ఉండాల్సిందే

భ‌క్తుల‌కు ప్ర‌వ‌చ‌నాలు..!

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన!

జీతాలివ్వ‌డానికి డ‌బ్బులు లేవు..!

కుడి చేతితో ఇవ్వ‌డం.. ఎడ‌మ చేతితో లాక్కోవ‌డం..!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఎవరికి తెలియదు..!

దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు

ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఆఫర్..!

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)