టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి.. రికార్డులకెక్కిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వించేలా చేసిన నీరజ్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Just spoke to @Neeraj_chopra1 and congratulated him on winning the Gold! Appreciated his hardwork and tenacity, which have been on full display during #Tokyo2020. He personifies the best of sporting talent and sportsman spirit. Best wishes for his future endeavours.
— Narendra Modi (@narendramodi) August 7, 2021
నీరజ్ చోప్రాతో మాట్లాడాను.. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలిచినందుకు అభినందించాను.. అతడి కఠోర శ్రమ మెచ్చుకున్నాను. ఒలింపిక్స్ లో నీరజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు ప్రధాని.