మోడీ దేశభక్తి-దైవభక్తి - Tolivelugu

మోడీ దేశభక్తి-దైవభక్తి

విజయ దశమి రోజున… ప్రధాని మోడీ ఆయుధపూజ చేశారు. తన నివాసంలో జరిగిన పూజ కార్యక్రమానికి మోడీ హాజరు కాగా, ఆయుధపూజ సమయంలో… అమ్మవారి పోటోతో పాటు, భరతమాత ఫోటోకు కూడా పూజ చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

pm modi on vijaya dashami, మోడీ దేశభక్తి-దైవభక్తి

Share on facebook
Share on twitter
Share on whatsapp