ఆర్టీసీ చలో ట్యాంక్ బండ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై భారీగా మోహరించిన పోలీసులు..
ట్యాంక్ బండ్ వైపు వచ్చే అన్ని దారులను మూసివేసిన పోలీసులు..
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ముందస్తూ అరెస్టులు..
ఇప్పటికే JAC కి సంబంధించిన ముఖ్య నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..
మరి కొంతందిJAC నాయకులు అజ్ఞ్యతంలో వెళ్లారు..
అఖిలపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు..
హైదరాబాద్ వచ్చే అన్ని దారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు..
ఇతర జిల్లాల నుండి వచ్చే RTC కార్మికులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు..
ఎట్టిపరిస్థితుల్లో చలో ట్యాంక్ బండ్ నిర్వహించి తీరుతామని RTC కార్మికులు చెపుతున్నారు.