పొన్నాల లక్షయ్య.. మాజీ పీసీసీ
తెలంగాణ కోసం చేసిన ఉద్యమం స్వార్థం కోసమో, రాజకీయాల కోసమో చేసింది కానీ..
తెలంగాణ ఉద్యమం చరిత్రాత్మకం.. తెలంగాణ లో మొదట కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసింది 42 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు..
తానే మొదట సంతకం పెట్టాము.. మంత్రులుగా మొదట మేము రాజీనామా లు చేసాము. 3 నెలలపాటు విధులకు దూరంగా ఉన్నాం..
ప్రజాస్వామ్యం లో అనేక రకాలుగా ఉద్యమాలు ఉంటాయి.
కేసీఆర్ తెలంగాణ కోసం కాదు.. ఆయన రాజకీయాల కోసం..
రాజకీయాలలో అభివృద్ధి చేసినా గెలుస్తామని చెప్పలేము.
సానుభూతి, బావోగ్వేదాలు రాజకీయాలను డామినేట్ చేస్తున్నాయి.
2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసాయి.
నీళ్లు, నిధులు, నియమాకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చకు ఎవరు వచ్చినా సిద్ధంగా ఉన్న…
అవినీతి, స్వలాభం కోసం వచ్చిన శక్తులను ఓడిద్దాం అని శపదం చేద్దాం..