పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ లో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతుంది. సినిమా ఏది అవ్వని హీరో ఎవ్వరు అవ్వని ఈ అమ్మడు అడుగుపడింది అంటే బ్లాక్‌బస్టర్. అయితే సోమవారం నెల్సన్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్ సినిమా నుంచి కుతు అరబిక్ పాట విడుదల అయింది. ఇందులో పూజా హెగ్డే డాన్స్ కదలికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బాడీ షేక్ చేస్తూ… నడుము ఊపుతూ పూజల హెడ్జ్ అదిరిపోయే మూమెంట్స్ చేసింది. జానీ మాస్టర్ ఈ పాట లో పూజ హెగ్డే కోసం స్పెషల్ మొమెంట్స్ ఇంకా కొన్ని సెట్ చేశారట.
మరోవైపు, ముంబైకి చెందిన ఈ కన్నడ హాట్ బ్యూటీ వేరే సాంగ్స్ లో కూడా అదిరిపోయే స్టెప్స్ వేయనుందట. మొత్తానికి పూజా హెగ్డే ఈ సాంగ్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి.
Advertisements
ఇక తెలుగులో పూజా హెగ్డే నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే మహేష్ బాబు SSMB 28 లో కూడా నటిస్తున్నాడు.