ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ పూజ హెగ్డే. వరుస హిట్లతో టాలీవుడ్ లో అవకాశాలు పొందిన ఈ అమ్మడు దాదాపుగా అగ్రహీరోలందరి సరసన నటించేసింది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ తేడా లేకుండా వచ్చిన అవకాశాలను వచ్చినట్టు ఒప్పుకుంటుంది. ఒక వైపు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీ గడుపుతుయిన్నప్పటికీ కొంచెం టైం దొరికిన సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో కొంటె చూపులతో పూజా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది.
ఇక పోతే ప్రస్తుతం ఈ అమ్మడు సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వస్తున్న అల వైకుంటపురంలో సినిమా నటిస్తుంది.