ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. మరో వైపు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ఇటీవలే హిట్ కొట్టి మంచి జోష్ మీద ఉంది. సినిమాలతో బిజీ బిజీ గా గడిపినప్పటికీ కొంచెం టైం దొరికినా ఫోటో షూట్ లతో హల్ చల్ చేస్తుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో పూజా ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.