పవన్ కళ్యాణ్‌పై పూనమ్‌కౌర్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఇన్ డైరెక్ట్‌గా అబద్ధాలకోరు అంటూ పవన్‌ను టార్గెట్ చేయటం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇక అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు… కానీ ఎప్పటికీ లీడర్ కాలేడు అంటూ పరోక్షంగా పవన్‌ను టార్గెట్ చేసింది. అయితే… ఎక్కడా పవన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. పునమ్‌కు పవన్‌కు మధ్య చాలా రోజులుగా ఈ కోల్డ్ వార్ నడుస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారి పూనమ్ పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది.
గత ఎన్నికల్లో పూనమ్ పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని అంతా భావించినా… పూనమ్ చివరి నిమిషంలో ప్రచారానికి దూరంగా ఉండిపోయారు.