దిశ అత్యాచారం, హత్యపై నటుడు పోసాని సంచలన కామెంట్స్ చేశారు. ఆ నలుగురిని శిక్షించినంత మాత్రాన ఏమౌతుంది, సమాజంలో అందరూ అవినీతి ఉంటూ… ఒక్కసారిగా నీతిగా ఉండాలంటే ఎవరైనా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఆ నలుగురిని ఉరితీస్తే చనిపోతారు… కానీ ఈ ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయన్నారు. దిశ ఘటనపై ఇంత ఆందోళన అవసరం లేదని, వ్యవస్థలో మార్పు రావాలి అని అంతా కోరుకోవాలని స్పష్టం చేశారు.
తెలుగు సినిమా హీరోలపై పవన్ డైరెక్ట్ అటాక్
మానవ మృగాలు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారని, మనం ఎన్నుకునే నాయకులు ఎవరూ, ఎలాంటి వారు వస్తున్నారనే విషయాలు కూడా ఆలోచించుకోవాలని సూచించారు.