పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. మరోవైపు పోసాని కృష్ణ మురళి…కూడా పవన్ పై ఘాటు వికర్షలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని అన్నారు పోసాని. అభిమానులను పెట్టుకుని నియంతలా ప్రవర్తిస్తున్నాడని.. ఫంక్షన్లకు తన గ్రూపులను పంపి గొడవలు పెడుతుంటారని ఆరోపించారు.
ఆలాగే లేని గొడవల్లో నా భార్యను లాగారని… నిన్నటి నుంచి 7 వేల ఫోన్లు వచ్చాయన్నారు. నా భార్య శీలం నా దగ్గరే ఉందని… పవన్ లా నా భార్య శీలం పోగొట్టుకోలేదని
పవన్ దుర్మార్గం ప్రజలకు తెలియాలన్నారు పోసాని.