ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
డార్లింగ్ రావాల్సిందే!
at
జనగామ: హీరో ప్రభాస్ రావాలంటూ జనగామలో ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ యువకుడి పేరు, వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని యువకుడిని దించే ప్రయత్నం చేస్తున్నారు.