యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమా 30రోజుల్లో ప్రేమించటం ఎలా. కరోనా వైరస్ పరిస్థితులు రాకుండా ఉంటే మూవీ విడుదలై చాలా కాలం అయ్యేది. చిన్న సినిమానే అయినా… థియేటర్లలో రిలీజ్ చేయాలని ఇన్నాళ్లు వేచి చూశారు. నీలి నీలి ఆకాశం పాటతో సినిమాకు మంచి అంచనాలున్నాయి.
తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ చేస్తూ చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది.