• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » గోవా సీఎంగా ప్రమోద్‌ ప్రమాణం.. ప్రధాని హాజరు

గోవా సీఎంగా ప్రమోద్‌ ప్రమాణం.. ప్రధాని హాజరు

Last Updated: March 28, 2022 at 3:02 pm

గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ శ్రీధరన్‌.. ఆయన చేత ప్రమాణం చేయించారు. గోవాలోని డాక్ట‌ర్ శ్యాంప్ర‌సాద్ ముఖ‌ర్జీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.

ప్రమోద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ప్రమాణం అనంతరం గ‌వ‌ర్న‌ర్, ప్ర‌ధానితో పాటు ప‌లువురు ప్రమోద్‌ కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

Congratulations to @DrPramodPSawant Ji and all others who took oath in Goa today. I am confident this entire team will deliver good governance to the people of Goa and build on the pro-people work done in the last decade. pic.twitter.com/s5zMyjPyVt

— Narendra Modi (@narendramodi) March 28, 2022

Advertisements

ఇటు కేబినెట్ మంత్రులుగా మౌవిన్ గోదిన్‌హో, విశ్వ‌జిత్ రాణే, రావి నాయ‌క్, సుభాష్ శిరోధ్క‌ర్, నైలేష్ కాబ్ర‌ల్, రోహ‌న్ కౌంటే, అటాన్షియో మాన్‌సెరేట్, గోవింద్, గౌడే ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలో బీజేపీ 20 సీట్లు సాధించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు పలువురు మద్దతు పలకగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రమోద్‌.

మంగళవారం నూతన శాసనసభ రెండు రోజుల సమావేశం అయ్యేందుకు గవర్నర్ శ్రీధరన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాల్లో ప్రమోద్ సావంత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

మగాళ్ళకు మొలతాడు ఎందుకు ఉంటుంది…?

ఏసీ రూమ్ లో బీరువా ఎందుకు వద్దు…?

విమానం కిటీకీని పగలగొట్టవచ్చా…? బాక్సర్ కు అంత కెపాసిటీ ఉంటుందా…?

తుగ్లక్‌ ని తలపిస్తున్న సీఎం!

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి.. ఉద్రిక్తత

అందులో తప్పేముంది.. కేసీఆర్‌ కు బండి కౌంటర్‌

రాజ్యసభ సీట్లు.. కేసీఆర్‌ అమ్ముకున్నారు..!

జ్ఞాన్ వాపి మసీదు సర్వేలో కీలక విషయాలు వెల్లడి

లక్ష రూపాయల గొడుగు.. వర్షంలో వాడడానికి కాదు!

రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్​లు, లారీల బంద్

బీజేపీపై మొగిల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

పెద్ద‌పులి సంచారం.. ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌..!

ఫిల్మ్ నగర్

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !

రాజమౌళి రివెంజ్ మీదే ఎక్కువగా సినిమాలు తీయడానికి కారణం అదేనట !

ఘనంగా ఆ హీరో, హీరోయిన్ పెళ్లి.. పిక్స్ వైరల్..!

ఘనంగా ఆ హీరో, హీరోయిన్ పెళ్లి.. పిక్స్ వైరల్..!

48 ఏళ్ల వ‌య‌సులోనూ.. త‌గ్గేదే లే అంటున్న‌ బాలీవుడ్ భామ్మ‌..!

48 ఏళ్ల వ‌య‌సులోనూ.. త‌గ్గేదే లే అంటున్న‌ బాలీవుడ్ భామ్మ‌..!

మ‌హేశ్ బాబు లవ్లీ పర్సన్.. బాలీవుడ్ న‌టి కీల‌క వ్యాఖ్య‌లు..!

మ‌హేశ్ బాబు లవ్లీ పర్సన్.. బాలీవుడ్ న‌టి కీల‌క వ్యాఖ్య‌లు..!

కేన్స్ లో మెరిసిన ఐష్.. పిక్స్ వైరల్..!

కేన్స్ లో మెరిసిన ఐష్.. పిక్స్ వైరల్..!

కేన్స్ రెడ్‌ కార్పెట్‌పై తమన్నా అందాలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కేన్స్ రెడ్‌ కార్పెట్‌పై తమన్నా అందాలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్‌లో మెరిసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్‌లో మెరిసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)