ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆర్ పి సిసోడియా
సీయం ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్
విజయవాడ సబ్ కలెక్టర్ గా వి. వినోద్ కుమార్
మైనార్టీ సంక్షేమ శాఖ ముక్య కార్యదర్శిగా ఎండి ఇలీయాస్ రిజ్వీ
పిసిసియఫ్‌గా పూర్తి స్థాయి అదనపు భాద్యతలు..యన్ ప్రదీప్ కుమార్