కేరళకు చెందిన హృతి కార్తికేయన్, లక్ష్మీ సెప్టెంబర్ 16 న పెళ్లి చేసుకున్నారు. కొరోనా కారణంగా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోలు దిగలేదు…దీంతో ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు డిఫరెంట్ గా దిగాలని ప్లాన్ చేసుకున్నారు. ఫోటో గ్రాఫర్ అయిన కార్తికేయన్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా నచ్చి ఫాలో అయ్యారు!
కేరళ టీ తోటల్లో, వధూవరులిద్దరూ వైట్ బెడ్ షీట్లను చుట్టుకొని రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగారు వాటినే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కొంతమంది ఈ ఫోటోలను మెచ్చుకున్నారు. మరి కొంత మంది బండ బూతులు తిడుతూ ట్రోల్స్ చేశారు.
అందరిలా…..సాంప్రదాయ దుస్తువులు ధరించి, ఒకరి చేయి ఒకరు పట్టుకొని గుడి చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ రొటీన్ గా ఫోటోలు దిగాలనిపించలేదు…అందుకే ఇలా ప్లాన్ చేశాం. ట్రోల్స్ గురించి నేను పట్టించుకోనంటూ లక్ష్మీ తన పై వస్తున్న ట్రోల్స్ ను లైట్ తీసుకుంది.
ఇక …..ఈ మాత్రం ఎందుకు? అవి కూడా తీసేసి దిగాల్సింది! మీది వెడ్డింగ్ షూటా లేక Fuకింగ్ షూటా? అంటూ ఘోరమైన భాషను వాడుతూ వీరి ఫోటోలపై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి.!