• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

విశాఖ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని అత్య‌వ‌స‌ర స‌మావేశం

Published on : May 7, 2020 at 10:20 am

విశాఖ‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో లీక‌యిన విష వాయువుల‌తో విశాఖ‌లో ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఒక్క‌సారిగా వ‌చ్చిన గ్యాస్ తో ఊపిరాడ‌క ప్ర‌జ‌లు, మూగ జీవాలు విల‌విలాడాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగి కంపెనీ నుండి మూడు కి.మీ ప‌రిధిలో జ‌నం లేకుండా ఖాళీ చేయించారు.

ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ ప్ర‌తినిధుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆరా తీశారు. అవ‌స‌ర‌మైన స‌హ‌య‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. బాధితులంతా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు. 11గంట‌ల‌కు విశాఖ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని ఉన్న‌త స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు.

Spoke to officials of MHA and NDMA regarding the situation in Visakhapatnam, which is being monitored closely.

I pray for everyone’s safety and well-being in Visakhapatnam.

— Narendra Modi (@narendramodi) May 7, 2020

ఇక విశాఖ ప్ర‌మాదంపై కాంగ్రెస్ శ్రేణులు స‌హ‌య‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. విశాఖ ప్ర‌మాదం షాక్ గురి చేసింద‌ని… బాధితుల‌కు వైద్య స‌హ‌యం అందేలా చూడాల‌ని కోరారు.

I’m shocked to hear about the
#VizagGasLeak . I urge our Congress workers & leaders in the area to provide all necessary support & assistance to those affected. My condolences to the families of those who have perished. I pray that those hospitalised make a speedy recovery.

— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2020

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., బిగ్ స్టోరీ, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

శ్రీకారం వచ్చేస్తుంది....మహాశివరాత్రి ముహూర్తం

శ్రీకారం వచ్చేస్తుంది….మహాశివరాత్రి ముహూర్తం

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

బంగారు బుల్లోడు రివ్యూ

బంగారు బుల్లోడు రివ్యూ

నాకు ప్రాణ భయం ఉంది... అర్జున్ రెడ్డి నటి

నాకు ప్రాణ భయం ఉంది… అర్జున్ రెడ్డి నటి

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా...?

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా…?

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)