శ్రీనివాస్ రెడ్డి అనే లారీ ఓనర్ వద్ద వీరు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యాహ్నం 4గంటలకు రాయచూర్ నుండి అన్లోడ్ చేసుకొని శంషాబాద్ టోల్‌ప్లాజా పక్కన పార్క్ చేసుకున్నారని తెలుస్తోంది.సాయంత్రం 5గంటల వరకే పీకల్లోతు మద్యం తాగి ఉన్నారని, ప్రియాంక రెడ్డి బైక్ పార్క్ చేయటం చూసి… ఆమె వచ్చే లోపు పంక్చర్ నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎ-1గా మహ్మద్ పాషానేగా పోలీసులు గుర్తించారు.
మరో ప్రియాంక… గ్యాంగ్‌రేప్ చేసి ఆపై ఉరితీసి
ప్రియాంక ఈ నెంబర్లను నమ్ముకున్నా…
నిందితులను ఉరితియ్యాలి..సత్యవతి రాథోడ్ ని అడ్డుకున్న కాలనీవాసులు
ప్రియాంక మృతిపై హోంమంత్రి నోటి దురుసు