కుమ్మేస్తున్న కొణిదెల వారి కోడలు! - Tolivelugu

కుమ్మేస్తున్న కొణిదెల వారి కోడలు!

, కుమ్మేస్తున్న కొణిదెల వారి కోడలు! ఉపాసన కామినేని కొణిదెల, పరిచేయం అక్కరలేని పేరు, పట్టుదలకు మరో పేరు! రామ్ చరణ్ పెళ్లి అన్నప్పుడు తన సొంత కుటుంబం కూడా అంత ఫీల్ అయ్యి, హడావిడి చెయ్యలేదు కానీ, ఫాన్స్ రెచ్చిపోయారు. ఉపాసన గురించి వెయ్యని చెత్త జోక్ లేదు. అందుకే కసి కొద్దీ తన లుక్స్ మీద కాన్సన్‌ట్రేట్ చేసింది. , కుమ్మేస్తున్న కొణిదెల వారి కోడలు!
ముందు వాళ్ళ ఫామిలీ బ్రాండ్ “అపోలో లైఫ్ ” కోసం వీడియోలు, వర్కౌట్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూ, తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌తో పాపులర్ అయ్యిపోయింది.

, కుమ్మేస్తున్న కొణిదెల వారి కోడలు!
ఇప్పుడు చాలామంది హీరోయిన్లకు దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రోజూ తన అకౌంట్‌కి కొన్ని వందల మెసేజ్‌లు ‘నువ్వే మాకు ఇన్స్పిరేషన్’ అని. ఫస్ట్ టైం ఇండియాలో చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ దాబూ రత్ననీతో ఫోటోషూట్ చేయించుకుంది ఉపాశన. , కుమ్మేస్తున్న కొణిదెల వారి కోడలు!

దాబూ రత్ననీతో ఫోటోషూట్ అంటే ఇక ఇండస్ట్రీలో అడుగుపెడతారని గ్లామర్ ప్రపంచంలో ఒక నమ్మకం. ఏమైనా, ఉపాసనా సొంత కుటుంబసభ్యులు కూడా  ‘వావ్.. ఫోటో షూట్ అదిరింది, ఇంతకీ దేనికోసం’ అని తెగ ప్రశ్నలతో చంపేస్తున్నారు.

 

Share on facebook
Share on twitter
Share on whatsapp