• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » 317 జీవో రద్దు చేయాలి.. కాంగ్రెస్ పోరుబాట

317 జీవో రద్దు చేయాలి.. కాంగ్రెస్ పోరుబాట

Last Updated: January 12, 2022 at 4:20 pm

317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 317 జీవోను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే సీతక్క, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నిరసనకు దిగారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

317 జీవో ప్రకారం రికార్డ్ చేయబడిన ఆదివాసి ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న జీవోను రద్దు చేసి.. టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆపాలని విమర్శించారు. మల్టీ జోనల్ పోస్టుల నిర్ణయాల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలన్నారు.

రాష్ట్రపతి జీవో నెంబర్ 317 ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. స్థానికత ఆధారంగా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులకు స్థానికంగానే భద్రత కల్పించాలని చెప్పారు. జోనల్ మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సీతక్క, వెంకట్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వెంకట్ ను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి, సీతక్క ను నాంపల్లి పీఎస్ కు తరలించారు.

🔥TRS & BJP friendship killed some innocent farmers, unemployed youth now they targeted government employees.
🔥We decided to do hunger strike near the feet of Dr B.R Ambedkar Statue that government should withdraw 317 GO, is this the they treat us? @RahulGandhi @revanth_anumula pic.twitter.com/mjPgIfIsT6

— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) January 12, 2022

Advertisements

Primary Sidebar

తాజా వార్తలు

వరంగల్ సీపీ కి బండి సంజయ్ వార్నింగ్

అణుయుద్దం జరిగితే… !!

గులాబీ నేతల గన్ పిచ్చి.. డీజీపీకి ఫిర్యాదు!

కలెక్టరేట్ ప్రారంభం.. కేసీఆర్ కు నిరసన సెగలు

ఆనంద్ మహీంద్రాకు హిమన్షు అదిరిపోయే రిప్లై

బీసీసీఐ మాజీ సెక్రటరీ మృతి…!

హైడ్రామాకు తెర.. బీజేపీ గూటికి తాడూరి!

మనిషి నుంచి కుక్కకు మంకీఫాక్స్… లాన్సెట్ జర్నల్ సంచలనం..!

బండి పాదయాత్రలో దాడిపై కిషన్ రెడ్డి సీరియస్

బీజేపీ సర్పంచ్ కు సీరియస్!

పాల ధర పెంచిన అమూల్ … లీటర్ పై ఎంతంటే…!

యూఎస్ లో ఆర్ఎస్పీ.. ఎన్నారైలతో!

ఫిల్మ్ నగర్

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)