శరీరంలోని కొన్ని పార్ట్స్ షేప్ లను బట్టి వారి మనస్తత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఇది సైకాలజీలో ఓ భాగం! సైకాలజీలో లావుగా, బక్కగా ఉంటే మనుషులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో చెప్పబడింది. ఇక్కడ వేలి గోర్ల ఆకారాన్ని బట్టి ఒక్కలైన్ లో వారిలోని పాజిటివ్ అంశం గురించి చెప్పబడింది.
1) రౌండ్ గా ఉంటే?: ఇతరుల మేలును కోరుకుంటారు. ఇతరుల భయాన్ని పొగొట్టే ప్రయత్నం చేస్తారు.
2) షార్ప్ గా ఉంటే ?: ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మాట మీద నిలబడి వారిని చాలా దూరంగా పెడతారు.
3) స్క్వేర్ గా ఉంటే? : రాజమార్గంలో వెళుతుంటారు. వక్రమార్గంలో పేరు, డబ్బు సంపాధించాలనుకోరు.
4) పార ఆకారంలో ఉంటే?: ఛాలెంజెస్ స్వీకరించడానికి ఇష్టపడతారు. తమకంటూ పక్కాగా ఓ ప్లాన్ ఉంటుంది!