• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » రాజ్యసభ ఛైర్మన్‌ సీటులో పయ్యోలి ఎక్స్ ప్రెస్!

రాజ్యసభ ఛైర్మన్‌ సీటులో పయ్యోలి ఎక్స్ ప్రెస్!

Last Updated: February 9, 2023 at 9:26 pm

రాజ్యసభలో ఈరోజు ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పరుగుల రాణి, ఎంపీ పీటీ ఉష.. కొద్ది సేపు రాజ్యసభ ఛైర్మన్‌ ఛైర్‌ లో కూర్చుని సభా వ్యవహారాలను పర్యవేక్షించారు. చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సభలో లేని సమయంలో.. ఆమె సభా కార్యక్రమాలను నిర్వహించారు.

స‌భా కార్యక్ర‌మాల‌ను చూడ‌డం గ‌ర్వంగా ఉంద‌ని, మ‌రిన్ని మైలురాళ్లను అందుకోనున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోను పోస్టు చేసింది. ఆమె ఆ వీడియోపై కామెంట్ చేశారు. 2022లో బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు పీటీ ఉష నామినేట్ అయిన విష‌యం తెలిసిందే.

గొప్ప శ‌క్తి గొప్ప బాధ్య‌త‌లో ఉంటుంద‌ని ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్‌కు చెందిన కొటేష‌న్‌ను ఆమె త‌న వీడియోలో పోస్టు చేశారు. ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన బాధ్య‌త‌, న‌మ్మ‌కంతో మ‌రిన్ని మైలురాళ్లు క్రియేట్ చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.

పీటీ ఉష వీడియో పోస్టు చేయ‌గానే ఆమె అభిమానులు కంగ్రాట్స్ మెసేజ్‌లు చేశారు. మ‌హిళా స్ప్రింట‌ర్‌గా పీటీ ఉష ఇండియా త‌ర‌పున ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పారు. ఏషియ‌న్ గేమ్స్‌, ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్‌, వ‌ర‌ల్డ్ జూనియ‌ర్ ఇన్విటేష‌నల్ మీట్ల‌లో పాల్గొన్నారు. త‌న కెరీర్‌లో ఎన్నో జాతీయ‌, ఆసియా రికార్డుల‌ను ఆమె నెల‌కొల్పారు.

"Great power involves great responsibility" as said by Franklin D. Roosevelt was felt by me when I chaired the Rajya Sabha session. I hope to create milestones as I undertake this journey with the trust and faith vested in me by my people.
🎥 @sansad_tv pic.twitter.com/bR8wKlOf21

— P.T. USHA (@PTUshaOfficial) February 9, 2023

Primary Sidebar

తాజా వార్తలు

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

కోదండరామ్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హరిత హారంలో పెంచిన 150 మొక్కలను నరికేశాడు…!

నగరంలో ఐపీఎల్ ఫీవర్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ప్రజలకు మరో షాక్.. సైలెంట్ గా చార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

ఫిల్మ్ నగర్

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో  సమ్మర్   వెకేషన్ కి   వెళ్ళిన  పవన్ ...!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

ktr-happy-to-rrr-oscar-winning-.jpg

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

దీపిక అటు ...రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్...!?

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap