ఆయన సినిమాలతో కంటే కాంట్రవర్శీలతో వార్తలు నిలుస్తూ ఉంటారు. ట్వీట్ చేసినా, మాట్లాడిన అది వివాదమే అవుతుంది. అతను మరెవరో కాదు ఆర్జీవీ. అలాగే హీరోయిన్స్ లలో చూసుకుంటే మొదటగా పూనమ్ కౌర్ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ట్వీట్ లు చేస్తూ కాంట్రవర్శీ చేస్తూ ఉంటుంది.
తాజాగా పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అది కూడా వర్మ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. మాములుగా అయితే ఆర్జీవీ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తుంటాడు.
ఇప్పుడు వర్మ ని టార్గెట్ చేస్తూ పూనమ్ ట్వీట్ చెయ్యటం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అక్కడ అవ్వటం గమనార్హం.
ఒక దర్శకుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కామెంట్ చేస్తారు. సైలెంట్‌గా ఉండిపోతారు. మరో దర్శకుడు ఆయన్ని రాజకీయంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ట్విట్టర్‌లో నవ్వుతుంటాడు. ఇద్దరూ డబ్బులిచ్చి తెచ్చుకోబడిన ఏజెంట్లే. వారు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటారు అంటూ ట్వీట్ చేసింది పూనమ్.
One director abuses his personal life completely and smiles from the corner and keeps quite while the public abuses for personal space
Another director would do anything to demean him politically and smiles on Twitter
Both are hired and paid agents using women as weapon . https://t.co/h47mhGFBb6
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 24, 2022