బిగ్‌బాస్-3 ఫేమ్ పునర్నవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్. బిగ్‌బాస్‌లో రాహుల్‌తో ప్రేమాయణం అంటూ విపరీతమైన హైప్ తెచ్చుకున్న పునర్నవి… ఈ క్రేజ్‌ను వాడుకొని తన మూవీ హిట్ కొట్టేలా ప్లాన్ చేసుకుంది.
పునర్నవి నటించిన సైకిల్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఉన్న ఓ ప్రేమ పాటను చిన్మయి తనదైన శైలిలీ పాడింది. దీంతో… ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్ ఈ సినిమాకు మంచి ప్రమోషన్ అవుతారని భావిస్తోంది చిత్ర యూనిట్.
వరుణ్ కి వితికా అంటే అంత ఇష్టమా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సింగర్ చిన్మయి, పున్నులు సైకిల్‌ను ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి.
చిన్మయి ఆలపించిన సైకిల్ చిత్రంలో ప్రేమ పాట ఇదే…