Pushpa Movie Deleted Scene:మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పనసవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో వచ్చ్చిన ఈ సినిమా ఇప్పటికే అత్యంత ప్రజాధారణ సాధించింది రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.

హిందీ లో సైతం ఈ సినిమా కెజెఫ్ పార్ట్ 1 సినిమా కలెక్షన్స్ ని అధిగమించింది. అంతే కాదు ఇటు టాలీవుడ్ లో సైతం సుమారు 100 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి హిట్ సినిమా గా నిలిచింది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ లో ప్రముఖ ఓటిటీ సంస్థ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు పుష్ప సినిమా నుంచి డెలీట్ చేసిన సీన్ ని విడుదల చేసింది మూవీ టీం.
Also Read:జనవరి 6 అర్థరాత్రి నుంచే RRR పండగ
Advertisements