రాధేశ్యామ్ నుంచి మరో అద్భుతమైన పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. సంచారి అంటూ సాగే ఈ సాంగ్ విజువల్ ట్రీట్ గా ఉంది. చాలా రిచ్ లుక్ లో దీన్ని తెరకెక్కించారు. సాంగ్ లో చూపించిన లొకేషన్స్ ఎంతో అందంగా ఉన్నాయి.
రాధేశ్యామ్ లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ విడుదల ఈనెల 23న ఉంటుందని టాక్.