అయోధ్యలో రామ మందిరానికి భూమిపూజ సందర్భంగా రాముడి విశిష్టతలను గురించి చెప్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాముడంటే మానవత్వమని.. ఉత్తమ మానవీయ విలువలు కలిగిన వాడని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
మనుష్యుల హృదయాల్లో దాగి ఉన్న మానవత్వానికి శ్రీరాముడి మనవీయ విలువలే కారణమని రాహుల్ అన్నారు. రాముడంటే ప్రేమ.. ప్రేమించడం తప్ప, అసహ్యించుకోవడం తెలియదు. రాముడంటే అప్యాయత.. జాలి చూపడమే కానీ హింసించడం తెలియదు. రాముడంటే న్యాయం. అన్యాయాన్ని ఏమాత్రం సహించడు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
मर्यादा पुरुषोत्तम भगवान राम सर्वोत्तम मानवीय गुणों का स्वरूप हैं। वे हमारे मन की गहराइयों में बसी मानवता की मूल भावना हैं।
राम प्रेम हैं
वे कभी घृणा में प्रकट नहीं हो सकतेराम करुणा हैं
वे कभी क्रूरता में प्रकट नहीं हो सकतेराम न्याय हैं
वे कभी अन्याय में प्रकट नहीं हो सकते।— Rahul Gandhi (@RahulGandhi) August 5, 2020