కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో… చికిత్స కోసం భారతీయ రైల్వే పనిచేయనుంది. భారత దేశంలో ఆసుపత్రులు, వైద్య సహాయం సరిపడ లేకపోవటంతో… తాత్కాలికంగా రైల్వే కోచ్ లను కరోనా వైరస్ సోకిన బాధితులకు వినియోగించబోతున్నారు. ఇప్పటికే రైల్వే ఆ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఇక్కడ ప్రతి పేషెంట్ కు ఒక ఫుల్ బెర్త్ ను రూంగా ఏర్పాటు చేశారు.
ఇక కరోనా పేషెంట్లకు చికిత్స అందించే డాక్టర్లు, నర్సులు కాస్త విరామం తీసుకునేందుకు ప్రత్యేకంగా రైల్వే కోచ్ లలోనే ఏర్పాట్లు చేశారు.