గోదావరి జిల్లా మట్టి వాసన చూపించిన సినిమా రాజాగారు రాణి వారు. గోదావరి యాస, భాష, బాడీ లాంగ్వేజ్‌తో ఓ మంచి ప్రయత్నం జరిగింది. పాత కథలా ఉన్నా… కొత్తగా చూపించారు. దర్శకుని పనితీరు బాగుంది. సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోచ్చు.
ప్రియాంకను చిదిమేసిన మృగాడు వీడే
పల్లెటూరి ప్రేమికుడు.. తన ప్రేమను ఎలా వ్యక్తపర్చాలో తెలియక, మొహామాటంతో సాగే లవ్ స్టోరీ ఇది. మనమే ఆ ప్రదేశంలో ఉన్నామేమో అన్నట్లుగా ఉంటుంది సినిమాటోగ్రఫీ పనితీరు. విద్యాసాగర్ బాగా ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా ఫస్ట్ ఆఫ్ బాగుంది అని చెప్పుకోవచ్చు.
లవర్‌తో పోయిందేమో… ప్రియాంక కేసులో పోలీసుల ఓవరాక్షన్?
ఇక సెకండ్ ఆఫ్ కాస్త లాగినట్లు అనిపించినా… కథ ఇంకా చెప్పడేంటీ అన్న చిరాకు వస్తుంది. అక్కడక్కడ బోరింగ్‌గా అనిపించినా మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్, హీరో… హీరో స్నేహితులు కొత్త వాళ్లు అయినా బాగా చేశారు.
అర్జున్ సురవరం రివ్యూ-కత్తి మహేష్
ఓవరాల్‌గా మంచి ప్రయత్నం…మంచి సినిమా. కథ పాతగానే అనిపించినా… మంచిగా చూపించిన మంచి సినిమా… రాజాగారు రాణి వారు.