బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం లోపలికి వచ్చే ఉగ్రవాదులను మన జవాన్లు ఎలా కాల్చి పారేస్తారో, దేశం లోపల ఉన్న దేశ ద్రోహులను కూడా అంతం చేయాలన్నారు.
దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ జవాన్లు ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు స్మరించుకోవాల ని పిలుపు నిచ్చారు. రాజా సింగ్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కింది వీడియో లో చూద్దాం…