పెరిగే వయస్సును దాచడమంత సులభమేమీ కాదు. తెల్ల జుట్టును నల్లగా చేయొచ్చు కానీ ముఖంపై ముడతలను దాచలేం! కానీ నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం పూర్వం రుషులు కొన్ని ఆహార పదార్థాలను తినేవారు. మనం కూడా ఆహారంలో వాటిని ఉపయోగించడం ద్వారా వయస్సు మీద పడుతున్నా యంగ్ గా కనిపించొచ్చు!
1) రాత్రి రాగి పాత్రలో నీటిని నింపి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మలమూత్రాలు సాఫీగా అవుతాయి …..దీంతో శరీరం నిగారిస్తుంది.
2) తినే తిండిలో అధికంగా పోషకాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరగలు, పండ్లు ఖచ్చితంగా తినాలి
3) డైట్ లో రాజ్మను ఖచ్చితంగా తీసుకోవాలి. దీనిలో ఫైబర్స్ , పోటాషియం అధికంగా ఉంటాయి. రాజ్మా కొలెస్టాల్ ను తగ్గిస్తుంది, దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.