హెలికాప్టర్ ప్రమాదం గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటించారు. సూలూరు బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 ని.లకు హెలికాప్టర్ టేకాఫ్ అయిందని అన్నారు.12.15ని.లకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావల్సి ఉందని.. అయితే,12.08కి ఏటీసీ నుంచి కాంటాక్ట్ కట్ అయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారని..హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు చూశారని అన్నారు. ఇప్పటికే విచారణ మొదలైందని రాజ్ నాథ్ తెలిపారు.
Tolivelugu Latest Telugu Breaking News » National » హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన