టాలీవుడ్ లో ఉన్నా అగ్రహీరోలందరితోను నటించి విమర్శకులను సైతం మెప్పించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న బ్యూటీ రకుల్. వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉండే రకుల్ కు ఇటీవల అవకాశాలు తగ్గాయి. మాములుగా రకుల్ షూటింగ్ లేని సమయంలో ఎంజయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బయట తిరుగుతూ కెమెరాలకు చిక్కుతుంటుంది. తాజాగా రకుల్ పొట్టి నిక్కర్ లో బయట కనిపించింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Advertisements