రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రాంచరణ్ హీరోగా వస్తున్న సినిమా RRR పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. బహువాలి లాంటి హిట్ తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాములుగా రాజమౌళి ఒక సీన్ ఓకే చెయ్యలాంటి పది రకాలుగా షూట్ చేస్తారని అందులో ఏది బాగుంటే అది ఓకే చేస్తారని అందరు చెప్తుంటారు. ఆయనతో సినిమా అంటే కాదనే హీరో కూడా ఉండడు. ఒక సారి రాజమౌళికి ఓకే చెప్పక ఇక ఆ సినిమా ముగింపు వరకు ఇంకో సినిమా తెరకెక్కించే ఆలోచను ఉండకూడదు. ఆయన కథకు తగ్గట్టుగా హీరోని మార్చుకుంటాడు.
Advertisements
బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా, సత్యరాజ్ ఇలా అందరిని ఆ పాత్రలో అమిరేలా మార్చేశాడు. ఇప్పుడు RRR చిత్రంలో రాజమౌళి దెబ్బకు ఎన్టీఆర్ రాంచరణ్ కూడా తెగ కస్టపడుతున్నారట. తాజాగా చరణ్ తన చేతికి గాయం అయిందట. దీనితో చరణ్ ఫాన్స్ రాజమౌళి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ కి సంబందించిన ఓ ఫోటోను రాంచరణ్ ఇంత సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇక పోతే ఈ సినిమాను జనవరి 8 2021 లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.