ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది మరేదో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధరించిన సన్ గ్లాసెస్ ఖరీదు గురించే. అయితే దాని ఖరీదు అక్షరాల 40,464 రూపాయలట. సెలబ్రిటీ లు పెట్టుకునే అత్యంత స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గ్లాసెస్ అట అవి. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.