మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తనకు కరోనా నిర్ధారణ అయ్యిందని స్వయంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక చరణ్ కు కరోనా రావడం పట్ల అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డారు.
అయితే మొత్తానికి ఈ ఇద్దరు కూడా కరోనా నుండి క్షేమంగా బయట పడ్డారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. మరోవైపు ఆచార్య లో కూడా నటిడ్తున్నాడు.