• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ‘ హీరో ‘ చిత్రం హీరో రామ్ చరణ్ ప్రశంసలు

‘ హీరో ‘ చిత్రం హీరో రామ్ చరణ్ ప్రశంసలు

Last Updated: January 18, 2022 at 6:09 pm

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హీరో. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

Ram charan latest news

ఇప్పటికే ఈ సినిమా విజయం సాధించడం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. కాగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

It’s an amazing entry into the world of cinema @AshokGalla_ 🤗
Enjoyed watching the movie #Hero thoroughly.
Congratulations @JayGalla Garu , #PadmavatiGalla Garu, Director @SriramAdittya & the entire team!!
Wishing you all success in all your endeavors !

— Ram Charan (@AlwaysRamCharan) January 18, 2022

ప్రపంచంలోకి ఇది అద్భుతమైన ప్రవేశం. హీరో సినిమా చూసి ఆనందించాను. అలాగే గల్లా అశోక్ కు, గల్లా జయదేవ్ కు, గల్లా పద్మావతికి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య & టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు.

Primary Sidebar

తాజా వార్తలు

అధికారులకు కొత్త సమస్య… వాటిని భద్ర పరచడం కష్టమే….!

రాష్ట్రంలో భారీ వర్షం… పలు చోట్ల పిడుగులు…!

పర్యావరణ హితంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది…!

ఆ దుర్ఘటనపై సీబీఐ విచారణకు సిఫారసు… కేంద్ర మంత్రి వెల్లడి…!

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో వుంది…!

బాలుడిపై వీధి కుక్క దాడి!

కోరమాండల్ ప్రమాదం.. అనాథ పిల్లలకు అదానీ గ్రూప్ సాయం

పగిలిన భగీరథ పైప్ లైన్ ..ఎగసిపడిన నీళ్లు!

కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్…!

ఘనంగా సురక్షాదినోత్సవం!

కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…!

ఏ నిర్ణయం తీసుకోవడానికైనా టీజేఎస్ రెడీ!

ఫిల్మ్ నగర్

prasanth neel birthday celebrations in salar movie set

సలార్‌ సెట్లో పుట్టిన రోజు వేడుకలు..ఎవరవంటే?

i was troubled by that director kriti shetty comments

ఆ డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడ్డాను!

ilayaraja live concert at tana mahasabhalu

తానా సభల్లో ఇళయారాజా కచేరి!

megastar chiranjeevi on rumours of getting cancer

నేను అలా అనలేదు..అర్థాలు మార్చకండి!

actress anupama parameswaran interesting comments

జీవితం చాలా చిన్నది..టైం అయిపోగానే!

sonu sood reacts on odisha train accident

రైలు ప్రమాదం పై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు!

netizens fires on comedian rahul ramakrishna for his videos

ఈ సమయంలో ఇలాంటి వీడియోలా? కమెడియన్ పై నెటిజన్ల ఫైర్

megastar chiranjeevi shocking comments on cancer

నాకూ క్యాన్సర్ వచ్చింది.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap