రామ్ గోపాల్ వర్మ ‘‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’’ సినిమాకు UA సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్.ఈ సందర్భంగా HYD RGV కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సహా నిర్మాత నట్టికుమార్, సమర్పకులు అంజయ్య, kA పాల్ పాత్రధారి రాము తదితరులు పాల్గొన్నారు.
చైనా నుంచి RGV మాట్లాడుతూ: మా సినిమాని ఆపడానికి ఎవరు ప్రయత్ని చ్చారో వాళ్ళమీద లీగల్ గా త్వరలోనే కేసులు పెట్టబోతున్నాము. అసెంబ్లీ లో జరుగుతూన్న కామెడీ ని ఏ డైరెక్టర్ తీయలేడు.ఫైనల్ గా సినిమా రిలీజ్ అవుతుంది.
నట్టికుమార్ మాట్లాడుతూ: మా సినిమాని ప్రపంచ వ్యాప్తంగా1200 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము.
ఈరోజు 12గంటలనుంచి ప్రీమియర్ షోలు పడతాయి.
ఈ సినిమాని ఆపడానికి రెండు రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు ప్రయటనించారు. కానీ మాకు ముంబయ్ నుంచి రివైజింగ్ కమిటీ సెన్సార్ సర్టిఫికెట్ ఇస్యూ చేసింది.దానిని కూడా రాజకీయం చెయ్యాలని చూసారు అంతిమంగా సినిమా రేపు రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా రిలీజ్ అయ్యిన తరువాత రాజకీయామ్ మారబోతుంది.
సినిమాని ఆపడానికి ప్రయటనించిన వారిపై లీగల్ గా వెళ్లబోతున్నాము.
సమర్పకులు అంజయ్య మాట్లాడుతూ: వర్మ గారు ఎవ్వరిని టార్గెట్ చేసి తియ్యలేదు సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు