అయోధ్య రామాలయ ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌కు కరోనా సోకింది. ఈ నెల 5న అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో గోపాల్ దాస్ కూడా పాల్గొన్నారు. దీంతో ఆయన వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

అయితే భూమి పూజ రోజున ప్రధాని నరేంద్రమోడీ కూడా అయోధ్య భూమిపూజలో పాల్గొనటంతో ప్రధాని సహా ఇంకా ఎవరెరవు తనతో కాంటాక్ట్ అయ్యారు…? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.