తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు నియమాకానికి టీటీడీ ఓకే చెప్పింది. ముందుగా అనుకున్నట్లుగానే గౌరవ ప్రధాన అర్చకుడి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు మళ్లీ రాబోతున్నారంటూ గతంలోనే తొలివెలుగు.కామ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా… ఇప్పుడు అధికారికంగా నిర్ణయం జరిగింది.
వంద మీటర్లు నడవలేని జి.యన్.రావు వేల కిలోమీటర్లు తిరిగాడా ?
టీటీడీ హయంలో ప్రధాన అర్చకుడి హోదా నుండి రమణదీక్షితులను తప్పించారు. నాటి నుండి వైఎస్ జగన్‌ను అనేక సార్లు కలిసిన రమణదీక్షితులు… ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆయనకు లైన్ క్లియర్ చేసింది.
ఏపీ రాజధాని చెన్నైలో పెట్టండి..వర్మ