రాంచరణ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేశాడు దర్శకుడు రాజమౌళి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాంచరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై వస్తోంది ఈ సినిమా. ఇక ఫస్ట్ లుక్ లోనే చరణ్ కు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పటం విశేషం.