జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్ లో గోవులతో గడిపిన ఫొటోస్ ని ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసింది. అయితే ఆ ఫోటోల పై రామ్ చరణ్ స్పందించాడు. బాబాయ్ ఫోటో లను చూసి చాలా స్ఫూర్తి పొందా అని చెప్పుకొచ్చారు. త్వరలోనే రామ్ చరణ్ కూడా ఓ గోశాల ప్రారంభించబోతున్నాడట.
ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మళ్ళీ సంవత్త్సరంవిడుదలకానుంది.