కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
ఈ రోజు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఆదివాసీల కు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదివాసీలను విష్మరించింది. కనీసం ట్యాంక్ బ్యాండ్ దగ్గర ఉన్న కొమురం భీం విగ్రహానికి పూల మాల తో అలంకరణ చేయకపోవడం బాధాకరమైన విషయం. తెలంగాణ లో ప్రాజెక్టు లు కట్టలన్న గిరిజన భూములు కావాలి. బొగ్గు తవ్వాలన్నా గిరిజన భూములు కావాలి. ఏదయినా రాష్ట్ర ప్రభుత్వం నికి ఖనిజ సంపద లు కావాలంటే గిరిజన భూములు లాక్కోవాలి. వన్యప్రాణులు పెంచాలన్న టైగర్ ప్రాజెక్టు పెట్టాలన్న గిరిజనులను అడవుల నుండి తరిమివేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీల తరుపున కొన్ని డిమాండ్స్ చేస్తున్నాను.
1)ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించాలి.
2)ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినోత్సవం గా ప్రకటించాలి. ప్రభుత్వం సెలవు దినోత్సవం గా ప్రకటించాలి.