రొమాంటిక్‌లో రమ్యకృష్ణ? - Tolivelugu

రొమాంటిక్‌లో రమ్యకృష్ణ?

ramya krishna play important role in puri akash romantic movie, రొమాంటిక్‌లో రమ్యకృష్ణ?

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని పూరి శిష్యుడు అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్నారు. ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ యువతకి సెగలు పుట్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

మొదట మందిరా బేడీని పెట్టి కొన్ని సన్నీ వేషాలను తీశారు. ఆ సన్నీ వేషాలు పూరీని ఆకట్టుకోలేకపోయాయట. మందిరా బేడీ స్థానం లో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులకు కూడా తొందరగా రీచ్ అవుతుందని బావించాడట. అందుకే మందిరా బేడీని పక్కకు తప్పించి రమ్యకృష్ణ ను తెరమీదకెక్కించాడట. రమ్యకృష్ణ తో మొదట నుంచి సన్నివేశాలను చిత్రీకరించటం వల్లే సినిమా కూడా లేట్ అవుతూ వస్తుందని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి.

ramya krishna play important role in puri akash romantic movie, రొమాంటిక్‌లో రమ్యకృష్ణ?

Share on facebook
Share on twitter
Share on whatsapp